ఉచిత శిక్షణ కోసం స్ర్కీనింగ్‌ టెస్టు

యూపీపీఎస్‌సీ సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఆదివారం స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించినట్లు డీబీసీడబ్ల్యూవో ప్రసూన తెలిపారు.