ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం

రిజర్వేషన్ల పరంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చోట వెనుక ఉండి రాజకీయాలు నడపాలనుకునేవారు ఉప సర్పంచ్ పదవిపై కన్నేయగా.. జనరల్ స్థానాల్లో మాత్రం ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.