ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించండి

గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. సోమవారం నాగర్ కర్నూల్  మున్సిపాలిటి పరిధిలోని ఓ గార్డెన్​లో ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.