ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు

గ్రామాల్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస్ రావు కోరారు.