ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఏసీపీ తిరుపతి రెడ్డి

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. సోమవారం మండల‌‌కేంస్రంలో ఓ పంక్షన్ హాల్ లో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.