ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించండి : డీఎస్పీ ఎన్. చంద్రభాను

స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి కోరారు.