ఎన్నికల్లో మద్యం, వ్యయాలను నియంత్రించాలి

పంచాయతీ ఎన్నికల్లో వ్యయం, మద్యం నియంత్రించాలని జిల్లా సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంబోజిపల్లి చెక్‌‌‌‌పోస్టును సందర్శించి వాహనాల తనిఖీని పరిశీలించారు.