ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్

పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన పొదుపు, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ  ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు.