ఎలక్షన్ డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు

గ్రామ పంచాయతీ ఎలక్షన్​ డ్యూటీకి గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  విజయేందిర బోయి హెచ్చరించారు.