ఎస్సీ గురుకులాల్లో మెకనైజ్డ్ కిచెన్.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా ఎస్సీ గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్ ను షేక్ పేట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ క్యాంపస్ లో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు.