ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలు, ఉపకులాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. వర్గీకరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదన్నారు.