ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లకు మంత్రి వివేక్ సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనీ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు