ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు..!

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీని.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సిగాచీ ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి ఫార్మా కంపెనీలు ఏపీలో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఈ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ రెండు సంస్థల ద్వారా దాదాపు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.