ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు.. అబ్బో అంతమంది ఉన్నారా?, ఎప్పుడో మరి!

Andhra Pradesh Free Sewing Machines For Women: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పి, శిక్షణ కూడా ఇచ్చింది. కానీ, బిల్లులు చెల్లించకపోవడంతో మిషన్ల పంపిణీ ఆగిపోయింది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 95 కోట్ల ఖర్చుతో ఈ పథకం అమలు కావాల్సి ఉండగా, నిధులు విడుదల కాకపోవడంతో ఆలస్యం అవుతోంది. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.