ఏపీలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 10 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ యాత్రను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 10 నగరాల్లో జరిగే ఈ ప్రచారం ద్వారా ఎలక్ట్రోలైట్ హైడ్రేషన్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయనున్నారు. దీనికి సంబంధించిన మ్యాప్‌ను ఇక్కడ ఇవ్వడం జరిగింది.