ఏరోస్పేస్ డెస్టినేషన్గా హైదరాబాద్..మిసైళ్ల తయారీ నుంచి టెస్టింగ్ దాకా ఇక్కడే : ఏరోస్పేస్ రంగ నిపుణులు
మిసైళ్ల తయారీ, రాకెట్ల అభివృద్ధి, ఆయుధాల సరఫరాతో పాటు విమానాల ఇంజన్లు, విడిభాగాల తయారీకీ హైదరాబాద్ చారిత్రక గమ్యస్థానంగా మారుతున్నదని ఏరోస్పేస్ రంగ నిపుణులు చెప్పుకొచ్చారు.