ఓఆర్‌ఆర్, ట్రిబుల్ ఆర్ మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లు !..మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు కట్టించే యోచన

హైదరాబాద్, వెలుగు : మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇల్లు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది.