ఓట్ చోరీపై కాంగ్రెస్ సిగ్నేచర్ క్యాంపెనింగ్ : ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆరోపించారు.