ఓడినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదు.. హరీశ్‌రావుకు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

మీ పాలన వద్దంటూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు.