ఓరుగల్లులో ఓఆర్ఆర్.. రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్

ఓరుగల్లులో మరో మెగా ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ నిర్మాణానికి అడుగులు పడ్తున్నాయి. సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చారు.