కిక్కిరిసిన వేములవాడ భీమన్న ఆలయం

వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వర ఆలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. శివనామస్మరణతో భీమన్న క్షేత్రం మార్మోగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.