కాంట్రాక్టర్‌‌ వద్ద పనిచేసే గుమస్తాను హత్య చేసిన మావోయిస్ట్‌‌లు..ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్‌‌ జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : ఓ కాంట్రాక్టర్‌‌ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్‌‌ చేసి, హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా పామేడులో ఆదివారం జరిగింది.