కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి : బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి

కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకే సారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కలిపి పెడితే ప్రజాధనం మిగిలేదన్నారు.