కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రేమాయణం.. క్లారిటీ వచ్చేసింది, అది నిజమే

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ ప్రేమాయణంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. జపాన్ పర్యటనలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో.. వీరి రిలేషన్‌షిప్ గురించి ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేటీ పెర్రీ క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రూడోతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసి.. తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ట్రూడో రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.