క్యూర్,ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ ముందుకెళ్తోంది:డిప్యూటీ సీఎం భట్టి

క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో అంశంపై ఒక్కో ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.