): తెలంగాణ రాష్ట్రం అలంపూర్ మండలం రాలంపేటకు చెందిన గంగాధర్, రేణుక దంపతుల 18 నెలల కూతురు గీతాన్షికి ఉన్నట్లుండి నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఇంజెక్షన్లు వేయాలని, చికిత్సకు రూ.3 లక్షలు పైగా ఖర్చు అవుతుందని చెప్పగా.. నిరుపేదలు కర్నూలు జీజీహెచ్ చిన్న పిల్లల విభాగానికి నవంబరు 29వ తేదీన వచ్చారు.