కార్మిక హక్కులను హరించేందుకు కేంద్రం లేబర్‌‌‌‌‌‌‌‌కోడ్‌‌‌‌‌‌‌‌లు..

మెదక్, వెలుగు : కార్మిక హక్కులను హరించేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌లను తీసుకొచ్చిందని సీపీఎం పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు.