కార్వాన్ ఎమ్మెల్యే భార్య సర్పంచ్‌గా ఏకగ్రీవం ..సొంత గ్రామం మెదక్ జిల్లా బస్వాపూర్‌లో నామినేషన్
వెల్దుర్తి, వెలుగు : కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది.