కాలేజ్ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుండి రూ. 33 లక్షలు కొట్టేసారు..

చెన్నైలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి, ఇద్దరు వ్యక్తులు లెస్లీ పింటో (56) అనే రిటైర్డ్ ఉద్యోగి నుండి రూ. 33.53 లక్షలు వసూల్ చేసి ముంచేశారు. సమాచారం ప్రకారం లెస్లీ పింటో అంధేరీలో ఉంటుండగా.. అతనిని రాకీ సావియో & స్టీఫెన్ పీటర్గా నమ్మించి మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్