క్లోజింగ్‌ తెలంగాణ వైపు కాంగ్రెస్‌ పాలన

తెలంగాణ రైజింగ్‌ పేరిట కాంగ్రెస్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి విశ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. రెండేళ్ల హయాంలో క్లోజింగ్‌ తెలంగాణ వైపు పాలన సాగుతుందని విమర్శించారు.