కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులులు సందడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులులు సందడి చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ఐదు పులులు తిరుగుతున్నాయి.