కిషన్ రెడ్డి, బండి సంజయ్ గ్లోబల్ సమిట్కు అటెండ్ కావాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రజల దృష్టిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విలన్లు కావొద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సీఎం రేవంత్ నేతృత్వంలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్కు హాజరుకావాలని సూచించారు.