ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు : కాలనీవాసులు

ఖానాపూర్ పట్టణం శ్రీరాంనగర్ కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, అక్రమంగా వేసిన షెడ్, టేలాను వెంటనే తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.