ఖానాపూర్ మండలంలో గెలిపిస్తే ఆడ బిడ్డ పెండ్లికి రూ.5 వేలు ఇస్తా..గుడి కోసం రెండు గుంటల భూమి కూడా..

గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ఆడ బిడ్డ పెళ్లికి రూ.5 వేలు ఇస్తానని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్ నంది పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి మూల శ్రీధర్ గౌడ్ బాండ్ పేపర్ మీద హామీ ఇస్తున్నారు.