ఖమ్మం జిల్లాలో రెండో విడత బరిలో 887 మంది

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో విడత బరిలో 887 మంది అభ్యర్థులు నిలిచారు. 39 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ప్రచారం స్పీడ్ అందుకుంది.