గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ మంత్రి సోదరుడు.. ఆపై ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రతిమా బగ్రీ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రూ.9.22 లక్షల విలువైన 46 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసులో మంత్రి సోదరుడు అనిల్ బగ్రీని సత్నా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మంత్రి బావ తప్పించుకుని పారిపోగా.. తాజాగా సోదరుడు అరెస్ట్ కావడంపై రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ఖజురహోలో మీడియా ప్రశ్నించగా.. మంత్రి ప్రతిమా బగ్రీ అసహనం వ్యక్తం చేస్తూ మీరెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేయడం మరింత సంచలనంగా మారింది.