గాడినపడ్డ ఇండిగో..1,650 విమానాలను నడిపిన సంస్థ..ప్యాసింజర్లకు రూ.610 కోట్లు రీఫండ్
సంస్థలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (సీఎంజీ)ను ఏర్పాటు చేసినట్టు ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది