గోదారి యాస, అక్కడి కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో.. ఓం శాంతి శాంతి శాంతి

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఎ ఆర్ సజీవ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’. మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’కు ఇది తెలుగు రీమేక్.