గద్వాల పట్టణ శివారులోని కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు!

రెవెన్యూ ఆఫీసర్లు, బ్రోకర్లు కుమ్మక్కై కోట్ల ప్రాపర్టీని కొట్టేశారు. గద్వాల పట్టణ శివారులోని సర్వే నంబర్ 868లో 16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్మారు.