గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులు!..నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

జీహెచ్ ఎంసీలో వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గ్రేటర్ లో విలీనం అవ్వడంతో వార్డుల సంఖ్య పెరిగింది.