గుర్తుండిపోయేలా..తమకు కేటాయించిన గుర్తుల వస్తువులతో ప్రచారం చేస్తున్న క్యాండిడేట్లు

సర్పంచ్, వార్డు మెంబర్ క్యాండిడేట్లుగా బరిలో ఉన్న క్యాండిడేట్లు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే బ్యాలెట్ పేపర్లలో ఉన్న గుర్తును చూపిస్తే.. ఓటర్లు గుర్తించగలరో లేదోనన్న అనుమానంతో... ఏకంగా గుర్తులకు సంబంధించిన వస్తువులనే తమ వెంట తీసుకెళ్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.