గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.09 లక్షల కోట్లు

2,750 మెగావాట్ల రెన్యువల్​ ఎనర్జీ ప్రాజెక్ట్​ ఏర్పాటు కోసం రూ.31,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ‘ఆక్సిస్​ ఎనర్జీ వెంచర్స్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​’ ముందుకొచ్చింది.