గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ..పార్టీ మద్దతుదారుల కోసం లీడర్ల ప్రచారం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు పలువురు ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. సోమవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పలువురు సర్పంచ్​ అభ్యర్థుల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.