గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.