గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ప్రజాపాలనలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని కొత్తపల్లిగోరి, రేగొండ మండలాల్లోని గ్రామాల్లో పార్టీ మద్దతుదారులైన సర్పంచ్​అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు.