గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణను మారుస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రం (గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్)గా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యం. రాష్ట్ర ఎకానమీని 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలన్న‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో విద్య, వైద్య రంగాలే వెన్నెముకగా నిలుస్తాయి