గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ..వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లో ‘ఎడ్యుసిటీలు

తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ మన పిల్లలు డిగ్రీలు, పీజీల కోసం అమెరికా, లండన్ బాట పడుతుండగా.. ఇకపై ఫారిన్ స్టూడెంట్లు బ్యాగులేసుకొని మన దగ్గరికి క్యూ కట్టేలా భారీ ప్లాన్ వేసింది.