గ్లోబల్ సదస్సుకు రండి..చుక్కా రామయ్యకు సీఎం ఆహ్వానం

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ కు రావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రాత్రి నల్లకుంటలోని రామయ్య నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పంపిన ఇన్విటేషన్ కార్డును ఆయనకు అందజేశారు.