రెండేండ్ల రేవంత్ పాలన ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ ఊదరగొడుతున్న ఫ్యూచర్ సిటీ.. కేసీఆర్ భూములు సేకరించిన ఫార్మా సిటీవేనన్న విషయం ప్రజలు మర్చిపోరన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నది గ్లోబల్ సమిట్ కాదని.. గోబెల్స్ సమిట్గా మారిస్తే బాగుంటుందన్నారు.