గ్లోబల్ సమిట్ బందోబస్తును పర్యవేక్షించిన డీజీపీ శివధర్ రెడ్డి

గ్లోబల్ సమిట్ వద్ద  భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం పర్యవేక్షించారు. స్థానిక అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.